IPL 2022 Mega Auction: Probable List Of Players That Sunrisers Hyderabad Might Target In IPL 2022 Mega Auction
#IPL2022MegaAuction
#sunrisershyderabad
#SRHProbableSquad
#AmbatiRayudu
#ipl2022
#SureshRaina
#Kane
#CSK
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలా ఆడుతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది, దానికి తగ్గట్టే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ పకడ్బందీ ప్రణాళికలతో స్కెచ్ వేస్తోంది . ఈ క్రమంలో ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ టార్గెట్ చేసిన ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.